Tirumala | టీటీడీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
Tirumala | ఆపద మొక్కుల వాడు, ఆపద్భాందవుడు తిరుమల వేంకటేశ్వర స్వామికి విరాళాలు కొనసాగుతున్నాయి.
తిరుమల : ఆపద మొక్కుల వాడు, ఆపద్భాందవుడు తిరుమల ( Tirumala ) వేంకటేశ్వర స్వామికి విరాళాలు కొనసాగుతున్నాయి. మంగళవారం హైదరాబాద్ ( Hyderabad ) కు చెందిన కల్లా సత్య రిషబ్ టీటీడీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు జ్యేష్టాభిషేకం
ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుందని ఆలయ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జూన్ 28న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసిందని వెల్లడించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

