Huge Donations | టీటీడీకి ముంబైకి చెందిన భక్తుడు రూ.1.03 కోట్లు విరాళం
Huge Donations | ముంబైకి చెందిన విజయ్ రమేష్ చంద్ర అనే భక్తుడు టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.03 కోట్లు విరాళంగా అందించారు.
తిరుమల : ముంబైకి చెందిన విజయ్ రమేష్ చంద్ర అనే భక్తుడు టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు ( Pranadana Trust ) రూ.1.03 కోట్లు విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని అధికారులు వివరించారు. నిన్న 80,389 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 32,213 మంది తలనీలాలు సమర్పించుకున్నారు . భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీకి రూ. 3.50 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

