కట్నం తీసుకురాలేదని కోడలికి విషమిచ్చి కడతేర్చారు!

లక్నో : కట్నం కోసం అత్తింటి వేధింపులకు మహిళ బలైన ఘటన యూపీలోని షమ్లి జిల్లాలో వెలుగుచూసింది. ఆజాద్ చౌక్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో మహిళకు విషం ఇచ్చి అత్తింటి వారు కడతేర్చడం కలకలరం రేపింది. ఈ కేసులో మహిళ భర్త సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మేలో బాధితురాలు మస్కన్ కశిఫ్ల వివాహం జరిగింది.
తగినంత కట్నం తీసుకురాలేదని పెండ్లయినప్పటి నుంచి కసిఫ్ మస్కన్ను నిత్యం వేధించేవాడని బాధితురాలు కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్తంటి వారు ఆమెకు విషమిచ్చి ఉసురుతీశారని ఆరోపించారు. కసిఫ్తో పాటు అతడి తల్లి ముగ్గురు సోదరులు, సోదరిపై కేసు నమోదు చేశామని పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని, కేసు దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

