అధిక ధరకు కల్లు విక్రయం.. దుకాణానికి నిప్పు
కల్లు విక్రయం | లాక్డౌన్లో కొంతమంది వ్యాపారస్తులు అందినకాడికి దోచుకుంటున్నారు. పలు చోట్ల నిర్దేశించిన ధర కంటే అధిక ధరకు కల్లును

కామారెడ్డి : లాక్డౌన్లో కొంతమంది వ్యాపారస్తులు అందినకాడికి దోచుకుంటున్నారు. పలు చోట్ల నిర్దేశించిన ధర కంటే అధిక ధరకు కల్లును విక్రయిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ కల్లు దుకాణంలో అధిక ధరకు కల్లు విక్రయిస్తుండటంతో.. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లు దుకాణంతో పాటు అక్కడున్న ఓ ఆటోకు నిప్పు పెట్టారు. దీంతో దుకాణం, ఆటో పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనపై దుకాణం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vrushakarma | రిలీజ్ వాయిదా రూమర్లకు చెక్.. వృశకర్మ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?
Yadagirigutta | యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం.. ధర్మ దర్శనానికి 3 గంటల సమయం.
పెళ్లయిన తెల్లారే కొత్త పెళ్లికూతురికి ప్రసవం.. షాక్లో పెళ్లికొడుకు
S.S Karthikeya | కార్తికేయకు సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పెషల్ బర్త్డే విషెస్.. ఫొటో వైరల్!
Vijay Antony | ‘నాన్నకుట్టి’ సినిమా ప్రమోషన్స్ కోసం జనరల్ బోగీలో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ.. నెట్టింట వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

