Vikarabad : డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇద్దరికి జైలు శిక్ష ..

వికారాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇద్దరికి జైలుశిక్ష, బహిరంగంగా మద్యం సేవించిన నలుగురికి జరిమానాను కోర్టు విధించినట్లు మంగళారం వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. అతిగా మద్యం సేవించి వికారాబాద్ పోలీసులకు పట్టుబడిన రాజు అనే వ్యక్తికి మూడు రోజులు, రామస్వామి అనే వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించారన్నారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న నలుగురికి జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

