డోర్ కర్టెన్ ఉరితాడై..బాలుడి మృతి
క్రైం న్యూస్ | డోర్ కర్టెన్ ఆ బాలుడి పాలిట మృత్యు పాశమైంది. ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఆడుకుంటున్న బాలుడికి డోర్ కర్టెన్ ఉరితాడుగా మారి మృతి చెందాడు.

మేడ్చల్ మల్కాజిగిరి : డోర్ కర్టెన్ ఆ బాలుడి పాలిట మృత్యు పాశమైంది. ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఆడుకుంటున్న బాలుడికి డోర్ కర్టెన్ ఉరితాడుగా మారి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఘట్‌కేస్‌ర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇన్స్‌స్పెక్టర్ ఎన్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..ఘట్కేసర్ పట్టణం బ్రుక్‌బాండ్ కాలనీలో సామల శ్రీనివాస్, శాంతి దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ టీవీ మెకానిక్‌గా పని చేస్తుండగా శాంతి స్థానిక హస్టల్లో వంట పనులు చేస్తుంది. వీరికి కుమారుడు భార్గవ్(11) మరో ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
గురువారం ఉదయం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఇంట్లో ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు డోర్ కర్టెన్ భార్గవ్ మెడకు చుట్టుకుని కింద పడి పోయాడు. చిన్న పిల్లలకు అర్థం గాక ఏడుస్తు కూర్చున్నారు. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న తల్లి కర్టెన్ మెడకు చూట్టుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమారున్ని ఇతరుల సహయంతో పక్కనే ఉన్న ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. దంపతులు 10 సంవత్సరాల క్రితం మెదక్ జిల్లా తూప్రాన్ నుంచి వలస వచ్చి నివాసం ఉంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసుల తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మినీ ఇండియాగా శ్రీరామ కాలనీ : మంత్రి సబిత
కాగజ్‌నగర్‌లో భారీ గుట్కా డంప్ స్వాధీనం
పెద్దపల్లిలో సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
మానవత్వం చాటిన పోలీస్ అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
Arrest | హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

