కుమ్రం భీం ఆసిఫాబాద్ : కాగజ్‌నగర్ పట్టణం శివారులోని చింతగూడ రైల్వే గేటు సమీపంలో భారీ గుట్కా డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ ఏఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో సోదాలు చేపట్టిన పోలీసులు.. ఇటుకల బట్టీలో బంకర్ ఏర్పాటు చేసి సుమారు ఒక లారీ లోడ్ నిల్వ ఉంచిన గుట్కాను పట్టుకున్నారు. మార్కెట్లో వీటి విలువ కోట్లలో ఉండొచ్చని అంచనా. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
పెద్దపల్లిలో సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
మానవత్వం చాటిన పోలీస్ అధికారులు