మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం
క్రైం న్యూస్ | అనారోగ్యంతో మృతి చెందిన భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ భర్త తాను కూడా తనువు చాలించిన సంఘటన జిల్లాలోని పాన్గల్ మండలం మల్లాయిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది.

వనపర్తి : అనారోగ్యంతో మృతి చెందిన భార్య మరణాన్ని తట్టుకోలేక ఓ భర్త తాను కూడా తనువు చాలించిన సంఘటన జిల్లాలోని పాన్గల్ మండలం మల్లాయిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. మల్లాయిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి దేవమ్మ, కర్రెన్న అన్యోన్య దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశారు. అందరూ వేర్వేరుగా ఉంటూ జీవనం గడుపుతున్నారు.
కాగా, లక్ష్మీదేవమ్మ, కర్రెన్నలు ఇద్దరు కలిసి వేరుగా ఉంటూ జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా భార్య లక్ష్మి దేవమ్మ అనారోగ్యంతో శనివారం మృతి చెందగా అంత్యక్రియలు జరిపారు.
ఎంతో మనోవేదన గురైన కరెన్న (85) భార్య మృతిని జీర్ణించుకోలేక ఆదివారం మృతి చెందాడు. అటు భార్య, ఇటు భర్త మరణం చెందడం పట్ల మరణంలోను వీడని బంధం అని పలువురు చెప్పుకుంటున్నారు
ఇవి కూడా చదవండి..
శంషాబాద్లో కారు,లారీ ఢీ..ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు
ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

