డ్రగ్స్ దందాలో దిగిన ప్రముఖ సింగర్ అరెస్ట్
డ్రగ్స్ దందాలో దిగిన ప్రముఖ భోజ్‌పురి సింగర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని భోజ్‌పురి గాయకుడు వినయ్ శర్మ (31)గా గుర్తించారు.
న్యూఢిల్లీ : డ్రగ్స్ దందాలో దిగిన ప్రముఖ భోజ్‌పురి సింగర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని భోజ్‌పురి గాయకుడు వినయ్ శర్మ (31)గా గుర్తించారు. వినయ్ శర్మ ఇప్పటివరకూ 100కి పైగా పాటలు పాడాడు.
డ్రగ్స్ వ్యాపారి వినయ్ శర్మ కొందరిని కలుసుకునేందుకు ఇంద్రపురికి వస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నాడు. నిందితుడిని స్పాట్లోనే అరెస్ట్ చేసిన అధికారులు అతడి నుంచి 21.508 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- arrest
- bhojpuri
- drug peddler
- singer
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

