నకిలీ విత్తన తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు
క్రైం న్యూస్ | అన్నదాతను మోసం చేయాలని చూస్తున్న కల్తీ విత్తన ముఠాలపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది.

జగిత్యాల : అన్నదాతను మోసం చేయాలని చూస్తున్న కల్తీ విత్తన ముఠాలపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. నాసిరకం విత్తన పీడ నుంచి రైతాంగాన్ని విముక్తి చేసేందుకు వరుస దాడులతో దడ పుట్టిస్తున్నది. జిల్లాలోని మెట్పల్లి మండలం చౌలమద్ది పంచాయతీ పరిధిలోని మారుతీనగర్‌లో నకిలీ విత్తన తయారీ కేంద్రంపై గురువారం టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేయగా ఈ అక్రమ వ్యవహారం వెలుగు చూసింది.
లూజ్ వరి విత్తనాలను గాయత్రీ సిడ్స్ లేబుళ్లతో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రూ. 6.50 లక్షల విలువైన 328 క్వింటాళ్ల నాసిరకం విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కోరుట్ల మండలం యెఖీన్పూర్కు చెందిన సీడ్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్వాహకుడు గడిపె కొమురయ్యపై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
మినీ ఇండియాగా శ్రీరామ కాలనీ : మంత్రి సబిత
కాగజ్‌నగర్‌లో భారీ గుట్కా డంప్ స్వాధీనం
పెద్దపల్లిలో సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
మానవత్వం చాటిన పోలీస్ అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

