పానీపూరి విక్రేతపై దాడి : డబ్బులు అడిగినందుకు చితకబాదారు!

ముంబై : తమ స్టాల్లో పానీపూరి తిన్న తర్వాత డబ్బులు ఇవ్వమని అడిగినందుకు విక్రేతను ముగ్గురు యువకులు చితకబాదిన ఘటన పుణేలోని కరస్వాడి రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని కాలేజ్‌లో చదువుకుంటూ ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా పానీపూరి స్టాల్లో రాజస్ధాన్‌కు చెందిన కరణ్ పనిచేస్తున్నాడు. సాయంత్రం సమయాల్లో ఖాళీగా ఉండకుండా స్టాల్లో విక్రేతగా పార్ట్‌టైమ్ విధులు నిర్వహిస్తున్నాడు.
ఇక అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు శనివారం సాయంత్రం స్టాల్ వద్దకు వచ్చి పానీపూరి తిన్నారు. ఆపై డబ్బులు ఇవ్వకుండా వెళుతుండగా కరణ్ అడ్డుకున్నాడు. దీంతో ముగ్గురు యువకులు కరణ్‌పై దాడికి దిగారు. తమను డబ్బులు అడుగుతావా అంటూ బాధితుడిపై చేయిచేసుకుని అక్కడనుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
ప్రజా తిరుగుబాట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

