మద్యం మత్తులో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య | మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.

మేడ్చల్ మల్కాజిగిరి : మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యం తెలిపిన వివరాల ప్రకారం..చింతల్ గాంధీనగర్‌కు చెందిన రాజేశ్(42),జ్యోతిలు దంపతులకు ఇద్దరు కుమారులు. వీరికి 17 ఏండ్ల కిందట వివాహం జరిగింది. రాజేశ్ గత కొంతకాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మద్యంపుల్గా సేవించి స్థానికంగా కొంతమందితో గొడవపడ్డాడు.రాజేశ్ అనంతరం తన రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియ వేసుకొని పడుకున్నాడు.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు రెండు గంటల తర్వాత తలుపులు ఎంత కొట్టినా తీయకపోవంతో అనుమానంతో తలుపులు బలవంతంగా తెరిచి చూడగా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని దర్శనమచ్చాడు. హుటాహుటిన సూరారంలోని మల్లారెడ్డి దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందిన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం.. సాయంత్రం కూతురి పెళ్లి.. ఉదయం తండ్రి మృతి
తల్లిని వదిలేసిన కొడుకులు..అక్కున చేర్చుకున్న పోలీసులు
హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ. 5వేల జరిమానా
కీలక అంశాలపై చర్చకు మోదీ సర్కార్ వెనుకంజ!
Tokyo Olympics: చరిత్రలో ఇంతకు మించిన విజయం ఉండదేమో..!
మెడికల్ హబ్‌గా మారనున్న మహబూబ్‌నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

