రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
హఫీజ్‌పేట్:రైలుకిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకున్నది. రైల్వేహెడ్ కానిస్టేబుల్ నర్సింహరావు తెలిపిన వివరాల ప్రకారం…సుమారు 45సంవత్సరాలుగల ఓవ్యక్తి బుధవారం రాత్రి 10గంటల ప్రాంతంలో హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్ సమీపానికి చేరుకొని ఆత్మహత్య చేసుకునే క్రమంలో పట్టాలపై పడుకున్నాడు.
దీంతో గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే సమాచారం అందుకున్న రైల్వేపోలీసులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయినవ్యక్తి తలబాగం పూర్తిగా నుజ్జునుజ్జుకావడంతోపాటు చనిపోయినవ్యక్తి ఆధారాలు ఏమీదొరకలేదు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయినవ్యక్తి నీలంరంగు చొక్కా, నీలంరంగు ప్యాంటు ధరించి ఉన్నాడు ఇతర సమాచారం కోసం రైల్వేహెడ్‌కానిస్టేబుల్ నర్సింహరావును ఫోన్‌నంబర్ 9000394635లో సంప్రదించాలన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

