Nallagonda |చిట్యాల వద్ద భారీగా నగదు పట్టివేత
భారీగా నగదు పట్టివేత | జిల్లాలో భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ - విజయవాడ హైవేపై చిట్యాల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కంట పడింది. పోలీసు తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్ రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి పోలీసులకు దొరికిపోయాడు.

నల్లగొండ : జిల్లాలో భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ – విజయవాడ హైవేపై చిట్యాల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కంట పడింది. పోలీసు తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్ రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి పోలీసులకు దొరికిపోయాడు.
కారును తనిఖీ చేస్తే ..అందులో 4 కోట్ల రూపాయల నగదు డబ్బు పట్టుబడింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. (టీఎస్ 10 EY 6160) నెంబర్ గల కియా కారులో హైదరాబాద్ నుంచి చెన్నైకి డబ్బు తీసుకెళ్తుండగా చిట్యాల పోలీసులు చాకచక్యంగా వీరిని పట్టుకున్నారు. కాగా పట్టుబడ్డ డబ్బు ఎవరిదనేది మాత్రం పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ముగిసిన క్వారంటైన్.. భార్య, కూతురితో కలిసి విరాట్ కోహ్లీ బ్రేక్‌ఫాస్ట్
Actress molested : విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
రైతన్న సినిమాను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

