వర్నిలో విష ప్రయోగంతో చేపలు మృతి
క్రైం న్యూస్ | జిల్లాలోని వర్ని మండల కేంద్రం శివారులోని కుంటలో ఆదివారం విష ప్రయోగంతో చేపలు మృతి చెందాయి.

నిజామాబాద్ : జిల్లాలోని వర్ని మండల కేంద్రం శివారులోని కుంటలో ఆదివారం విష ప్రయోగంతో చేపలు మృతి చెందాయి. కుంటను వేలంలో దక్కించుకున్న కాంట్రాక్టర్ లక్ష్మణ్ కథనం ప్రకారం… గుర్తు తెలియని వ్యక్తులు కుంటలో చేపలపై విష ప్రయోగం చేసిన కారణంగా సుమారు లక్ష రూపాయల విలువ చేసే చేపలు మృతి చెందాయని తెలిపారు.
సత్యనారాయణపురం గ్రామ పంచాయతీకి చెందిన కుంటను రూ. రెండు లక్షలకు వేలంలో దక్కించుకున్నట్లు లక్ష్మణ్ చెప్పాడు. కుంటలో చేపల పెంపకానికి గాను విత్తనాలను వేశానని అవి ప్రస్తుతం పెరిగి పెద్దవి అయినట్లు తెలిపారు.
తనంటే గిట్టని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆరోపించారు. ఘటనా స్థలాన్ని వర్ని సహకార సంఘం మాజీ అధ్యక్షుడు నేమాని వీరాజు పరిశీలించారు.
ఇవి కూడా చదవండి..
వనపర్తి రోడ్డు ప్రమాదంలో మరొకరి మృతి
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్
భారీగా నల్ల బెల్లం, పటిక పట్టివేత
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Fish die
- poisoning
- varni
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

