జూబ్లీహిల్స్‌లో విషాదం.. తుపాకీతో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో విషాదం నెలకొంది. డాక్టర్ మాజారుద్దీన్ అనే వ్యక్తి ఈ ఉదయం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యయత్నం చేశాడు.
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో విషాదం నెలకొంది. డాక్టర్ మాజారుద్దీన్ అనే వ్యక్తి ఈ ఉదయం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. స్థానికులు అప్రమత్తమై ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాజారుద్దీన్ ప్రాణాలు కోల్పోయాడు. మాజారుద్దీన్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

