Road accident | బైక్‌ను ఢీ కొట్టిన బస్సు..ఇద్దరి దుర్మరణం
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందారు.

వనపర్తి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు..రాజపేట గ్రామానికి చెందినశేకుల ఆశోక్(24), ప్రకాష్ (20) గ్రామం నుంచి వనపర్తికి వస్తుండగా వనపర్తి నుంచి మహబుబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. మనకూ తప్పదా.. ఎందుకీ దుస్థితి?
Crime news : ట్రాక్టర్ బోల్తా..ఇద్దరికి తీవ్ర గాయాలు
T20 World Cup | ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో గెలుపెవరిది.. అఫ్రిది అంచనా ఇదీ!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

