Crime news : ట్రాక్టర్ బోల్తా..ఇద్దరికి తీవ్ర గాయాలు
Crime news | జిల్లాలోని రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ శివారులో కడతాల స్వామిరెడ్డికి చెందిన ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది.

జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ శివారులో కడతాల స్వామిరెడ్డికి చెందిన ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ట్రాక్టర్లో ముగ్గురు ఉండగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల దవాఖానకు తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన రోడ్డు మరమ్మతులు చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

