విశాఖలో విషాదం.. ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కొవిడ్ రోగి ఆత్మహత్య
కొవిడ్ రోగి ఆత్మహత్య | ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖనగరంలో ఈ ఘటన జరిగింది.

అమరావతి : ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరంలో ఈ ఘటన జరిగింది.
నగరంలోని మధురవాడకు చెందిన కిరణ్ కుమార్‌కు గత మూడురోజుల క్రితం కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కేజీహెచ్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి సీఎస్ఆర్ బ్లాక్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కిరణ్ కుమార్ ఎస్ బ్యాంకులో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.
కొవిడ్ సోకిందన్న భయంతో మానసిక వేదనకులోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

