భర్త కొవిడ్‌తో.. భార్య ఉరేసుకొని..
భర్త కొవిడ్‌తో | భర్త కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరడంతో, భార్య తీవ్ర ఆందోళనకు గురై 14వ తేదీన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయింది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇవాళ ఉదయం చనిపోయాడు

మంచిర్యాల : ఈ నెల 5వ తేదీన ఇద్దరు దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భర్తకు కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. భార్యకు స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే భర్త కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరడంతో, భార్య తీవ్ర ఆందోళనకు గురై 14వ తేదీన ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయింది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇవాళ ఉదయం చనిపోయాడు. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు దంపతులు చనిపోయారు. ఈ ఘటన జిల్లాలోని బెల్లంపల్లి హన్మాన్ బస్తీలో చోటు చేసుకుంది. మృతులను మొండెయ్య, జలజగా గుర్తించారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి
ఆరోగ్యంగా వేములవాడ రాజన్న ఆలయ స్థానాచార్యులు
నల్లగొండలో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల హత్య
ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థికసాయం రేపటి నుంచి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

