వదినతో అసభ్య ప్రవర్తన.. మరిది హత్య
మరిది హత్య | వదినతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ మరిది దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆర్మూరు కమలా నెహ్రూ కాలనీలో గురువారం తెల్లవారుజామున

నిజామాబాద్ : వదినతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ మరిది దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆర్మూరు కమలా నెహ్రూ కాలనీలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మక్కల రాజు అనే వ్యక్తి.. బుధవారం రాత్రి తన అన్న భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన అన్న, వదిన కలిసి మక్కల రాజుపై దాడి చేశారు. బండరాయితో మోది హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. కుటుంబాన్ని బలితీసుకున్న కరోనా
కొవిడ్ కేంద్రం నుంచి తప్పించుకున్న 25 మంది రోగులు
కుక్కని పట్టిస్తే లక్ష రూపాయల రివార్డ్..నిధి పోస్ట్ వైరల్
లాక్డౌన్: పోస్టాఫీస్ పని వేళల్లో మార్పులు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Armuru
- Murder Case
- Nizamabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

