Crime news | రౌడీ షీటర్ హల్చల్..యువకుడిపై కత్తితో దాడి
Crime news | నిజామాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి అమ్మొద్దని చెప్పినందుకు ఓ యువకుడిపై రౌడీ షీటర్ కత్తితో పొడిచాడు. ఈ సంఘటన బాబాన్ సాహబ్ పహడ్ వద్ద ఉన్న మహబూబియా పంక్షన్ హల్ వద్ద చోటు చేసుకుంది.

నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి అమ్మొద్దని చెప్పినందుకు ఓ యువకుడిపై రౌడీ షీటర్ కత్తితో పొడిచాడు. ఈ సంఘటన బాబాన్ సాహబ్ పహడ్ వద్ద ఉన్న మహబూబియా పంక్షన్ హల్ వద్ద చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు..ఇబ్బు అనే పాత నేరస్తుడు నాగారంకు చెందిన ఒక యువకుడుతో కలిసి అబ్బాస్ అనే యువకుడిని కత్తితో పొడిచాడు. స్థానికులు అబ్బాస్‌ను ఆటోలో జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు. కాగా, ఇబ్బుపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Nallagonda |చిట్యాల వద్ద భారీగా నగదు పట్టివేత
Actress molested : విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
రైతన్న సినిమాను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

