హోటల్లో ఫుడ్ సర్వ్ ఆలస్యం.. యజమాని చెవి కోసిన ఇద్దరు

చెన్నై: హోటల్లో ఫుడ్ సర్వ్ చేయడంలో ఆలస్యంపై ఆగ్రహించిన ఇద్దరు యజమానిపై దాడి చేసి కత్తితో అతడి చెవిని కోశారు. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన జరిగింది. అరుణ్‌కుమార్, శివ అనే ఇద్దరు సినిమా చూసేందుకు వెలిపాలయంలోని థియేటర్‌కు వెళ్లారు. సినిమా మొదలు కావడానికి సమయం ఉండటంతో ఏదైనా తినేందుకు సమీపంలోని హోటల్‌కు వెళ్లారు. టిఫిన్‌కు ఆర్డర్ ఇవ్వగా సర్వర్ పక్క టేబుల్ వారికి సర్వ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాగ్వాదం ముదరడంతో ఆ ఇద్దరు హోటల్ యజమానిపై దాడి చేశారు. అంతటితో ఆగక కత్తితో అతడి చెవి కోశారు. రక్తం కారడంతో వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించగా అరుణ్, శివను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు రౌడీలని, వారిపై ఇతర కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

