పులిహోర

కావలసిన పదార్థాలు
బియ్యం: ఒక కప్పు, చింతపండు: నిమ్మకాయంత, పల్లీలు: ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు: రెండు రెబ్బలు, పసుపు: అర టీస్పూన్, ఎండు మిర్చి: నాలుగు, పచ్చిమిర్చి: మూడు, మిరియాలు: పది, ఆవాలు, జీలకర్ర: ఒక టీస్పూన్, మినుప పప్పు, శనగ పప్పు: రెండు టీస్పూన్లు, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ముందుగా బియ్యం కడిగి పొడిపొడిగా అన్నం వండుకోవాలి. చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి.. నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మిరియాలు, మినుప పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి, పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక పసుపు జోడించి, ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి దగ్గర పడేవరకు ఉడికించాలి. చింతపండుకు బదులు నిమ్మ, మామిడి, ఉసిరి తురుము కూడా వేసుకోవచ్చు. పులుసు బాగా ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు.. దింపుకొని తగినంత ఉప్పు, ముందుగా వండిన అన్నం వేసి బాగా కలిపితే సింహవాహినికి ఇష్టమైన పులిహోర సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

