Mango Papaya Salad Recipe | మామిడి బొప్పాయి సలాడ్ తయారీ విధానం
Mango Papaya Salad Recipe | మామిడి బొప్పాయి సలాడ్ తయారీకి కావలసిన పదార్థాలు
సన్నగా తరిగిన మామిడి పండు, బొప్పాయి పండు ముక్కలు: ఒక కప్పు చొప్పున, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తురుము: ఒక టీస్పూన్, వేయించిన పల్లీలు: పావు కప్పు, ఉప్పు: తగినంత, ఆలివ్ ఆయిల్: రెండు టీస్పూన్లు, మిరియాల పొడి: పావు టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, తెల్ల నువ్వులు: రెండు టీస్పూన్లు.
Mango Papaya Salad Recipe | మామిడి బొప్పాయి సలాడ్ తయారీ విధానం
ఒక గిన్నెలో మామిడి, బొప్పాయి ముక్కల్ని వేసి, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, వేయించిన పల్లీలు, తగినంత ఉప్పు, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, తురిమిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి. చివరిగా నువ్వులు వేసి మరోసారి కలుపుకొంటే నోరూరించే మామిడి బొప్పాయి సలాడ్ సిద్ధం.
Read More Recipes :
“Peanut Masala Recipe | పల్లీల పకోడి తయారీ విధానం”
Maramarala Bonda Recipe | మరమరాల బోండా తయారీ విధానం”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

