cheese paratha recipe | చీజ్ పరోటా తయారీ విధానం
cheese paratha recipe కావలసిన పదార్థాలు:
గోధుమ పిండి: రెండు కప్పులు, చీజ్ తురుము: ఒక కప్పు, కొత్తిమీర, పుదీనా తురుము: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా, కారం: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, పచ్చిమిర్చి: రెండు, అల్లం తురుము: ఒక టీస్పూన్.

తయారీ విధానం: ముందుగా గిన్నెలో గోధుమ పిండి వేసి అందులో కొత్తిమీర, పుదీనా తురుము, తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనెవేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో తరిగిన చీజ్, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కారం, అల్లం తురుము, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పిండిని కొద్ది
కొద్దిగా తీసుకుని చిన్నగా ఒత్తుకుని మధ్యలో చీజ్ మిశ్రమం పెట్టి చివర్లు మడిచి పరోటాలు ఒత్తుకోవాలి. పెనం వేడయ్యాక పరోటాల్ని రెండువైపులా నూనెవేస్తూ కాల్చుకుంటే వేడివేడి చీజ్ పరోటా సిద్ధం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
millet upma recipe | జొన్న ఉప్మా తయారీ విధానం
వెరైటీ టేస్ట్ కావాలా? మూంగ్దాల్ చిల్లాఇలా ట్రై చేయండి.
sajjala payasam recipe | సజ్జల పాయసం తయారీ విధానం
Avocado Pasta Recipe l అవకాడో పాస్తా తయారీ విధానం
ragi puttu recipe | రాగిపుట్టు ఇలా తయారు చేసుకోండి
broccoli kofta recipe | వెరైటీ టేస్ట్ కావాలా? బ్రకోలితో ఇలా ట్రై చేయండి
ఆకాశన్నంటిన టమాటా ధరలు.. టమాట బదులు కూరల్లో వీటిని ట్రై చేయండి
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

