ముద్దుసీన్ అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు..

మీటూ అనే ఉద్యమం తర్వాత చాలా మంది నటీమణులు గతంలో జరిగిన చేదు అనుభవాలను బహిరంగా చెప్పుకొస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ సినిమాతో పరిచయమైన హీరోయిన్ జరీన్ ఖాన్ తాను కాస్టింగ్ కాచ్ బాధితురాలిని అంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కెరీర్ మొదట్లో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నాను. ఇబ్బంది పెట్టిన వారి పేర్లను బయట పెట్టాలని అనుకోవడం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు పరిచయం అయిన వ్యక్తి ముందు చాలా అమాయాకంగా నటించాడు. అతని సినిమాలో నటించే అవకాశం కూడా ఇప్పిస్తానని అన్నాడు.
తన సినిమాలో ముద్దు సీన్ ఉంటుందని, దాని కోసం ముందుగా రిహార్సల్స్ చేద్దామని చెప్పి అసభ్యంగా ప్రవర్తించే వాడు. మనసులో భయాలని పక్కన పెట్టు అంటూ దర్శకుడు నాతో దారుణంగా ప్రవర్తించాడు. స్నేహితుల కన్నా ఎక్కువగా ఉందామని, సినిమా ఆఫర్స్ వచ్చేలా నేను చేస్తానని అన్నాడు అంటూ అప్పటి విషయాలని తాజాగా మరోసారి చెప్పుకొచ్చింది జరీనా. వీర్ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన జరీనా ‘హౌజ్‌ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2’తో పాటు మరిన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంలోను నటించింది.
ఇవి కూడా చదవండి..
షుగర్ కంట్రోల్‌తో బ్లాక్ ఫంగస్‌కు చెక్
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం
పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ చీఫ్ భేటీ
ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల నిషేధం
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

