Yash | అలా అయితే మల్టీస్టారర్ ఒకే అంటున్న కేజీఎఫ్ హీరో
ఏప్రిల్ 14న కేజీఎఫ్ చాఫ్టర్ 2 ( KGF Chapter 2) గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో కూడా యశ్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇవాళ వైజాగ్ (Yash Vizag press meet) లో ప్రెస్ మీట్‌కు హాజరయ్యాడు.
యశ్..కేజీఎఫ్ (Yash) సినిమాతో ఇండియాతోపాటు వరల్డ్ వైడ్‌గా ఇమేజ్ సంపాదించాడు. ఈ ఒక్క సినిమా యశ్‌ను ఓవర్‌నైట్ పాన్ ఇండియా స్టార్‌ను చేసేసింది. ఏప్రిల్ 14న కేజీఎఫ్ చాఫ్టర్ 2 ( KGF Chapter 2) గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యూనిట్ మెంబర్స్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ సారి తెలుగు రాష్ట్రాల్లో కూడా యశ్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇవాళ వైజాగ్ (Yash Vizag press meet) లో ప్రెస్ మీట్‌కు హాజరయ్యాడు.
ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారా..? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..అంటే అవునన్నాడు. అయితే మల్టీస్టారర్ (multistarrer ) తెరకెక్కించే డైరెక్టర్ లీడ్ యాక్టర్ల క్యారెక్టరైజేషన్‌ను వారి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందన్నాడు. అంతేకాదు ఎవరైనా దర్శకుడు మంచి కథతో తన దగ్గరకు వస్తే..ఆ సినిమాలో భాగమయ్యేందుకు రెడీగా ఉంటానని చెప్పాడు.
Read Also : The Kashmir Files producer | ‘ది కశ్మీర్ ఫైల్స్’ నిర్మాత కొత్త సినిమాల ప్రకటన
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా పాత్రలో నటిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి ఫీ మేల్‌లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో రావురమేశ్, ప్రకాశ్ రాజ్, రవీనాటాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Hari Hara Veera Mallu Action | హరిహర వీరమల్లు ఎంతమందితో ఫైట్ చేస్తున్నాడో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

