హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ ఫ్యామిలీలో అడుగుపెట్టింది. ఈ ఫ్యామిలీలో జోనాస్ బ్రదర్స్ ఎంటర్ టైనింగ్ ఫ్యామిలీగా రన్ అవుతుంది. మరి వీళ్ళల్లో అత్యంత రిచ్ పర్సన్ ఎవరు? అనే వార్త చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం నిక్ జోనాస్ కెరీర్ లో ఫుల్ బిజీ అయ్యారు. సోలో ఆల్బమ్స్ ని రిలీజ్ చేసి, టేకిలా బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. అలాగే బ్రాడ్ వే నిర్మాణంలోకి ఎంటర్ అయ్యారు. బాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రాను పెళ్లి చేసుకున్నారు నిక్. డీఎన్సీఈతో మ్యూజిక్ ని అందిస్తున్నారు. అలాగే ది వాయిస్ ఆర్థకుడు, ఆయన భార్య గేమ్ ఆఫ్ థ్రోన్స్ సోఫీ టర్నర్ గా పాపులర్ అయ్యారు. ఫ్రాంకీ టిక్ టాక్ నుండి అందుకుంటున్న సంపద అంతులేనిది అని చెప్పుకోవచ్చు. 2005 నుండి జోనాస్ బ్రదర్స్ డిస్నీ ఛానల్ క్యాంప్ రాక్, హెన్నా మెంటానాల తర్వాత నౌటీల్లో మ్యూజిక్ తో ఎంటర్ టైన్ చేస్తూ టీవీ స్టార్లుగా ఎదిగారు. ఎనిమిదేళ్ళుగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నారు.
అలాగే 2013 లో సొంత వెంచర్స్ పై దృష్టి సారించేందుకు కొంత బ్రేక్ తీసుకున్నారు. 2019 లో వీరంత కొత్త శిఖరాన్ని చేరుకున్నారు. హిట్ సాంగ్ సక్కర్ బిల్ బోర్డ్ చార్డ్ లో ఫస్ట్ ప్లేస్ కు చేరుకున్నారు. అలా చేసిన ఫస్ట్ సాంగ్ జోనాస్ బ్రదర్స్ పాట. ఐదవ ఆల్బమ్ హ్యాపీనెస్ బిగిన్స్ కూడా చార్ట్ లో టాప్ ప్లేస్ కు చేరింది. మరి ఇంత టఫ్ కాంపిటేషన్ ఉన్న వీరిలో రిచ్ జోనాస్ బ్రదర్ ఎవరు అనే ప్రశ్న ప్రేక్షకుల్లో నిలిచింది. 29 ఏళ్ళ నిక్ జోనాస్ ఆస్తి విలువ US$50 మిలియన్లు. ఆయన తన ట్రూప్ తో పాటు సక్సెస్ ఫుల్ సోలో ఆర్టిస్ట్ కూడా. అందుకే ఈ సంవత్సరంలో నాల్గవ స్టూడియో ఆల్బమ్ స్పేస్ మ్యాన్ ను రిలీజ్ చేశారు.
నిజానికి నిక్ అత్యంత తెలివైన బిజినెస్ మెన్ కూడా. సరికొత్త పెర్ఫ్యూమ్స్ ని మార్కెట్ లో రిలీజ్ చేస్తుంటారు. విల్లా వన్ అనే టేకిలా బ్రాండ్ తో మరింత పాపులర్ అయ్యారు. ఆయనకు ప్రియాంక చోప్రా జోనాస్ ఆస్తులు US$70 మిలియన్ల ఆస్తిని కలిగి ఉండటంతో వీరే రిచ్చెస్ట్ జంటగా నిలిచారు. 32 సంవత్సరాల జో జోనాస్ ప్రాపర్టీస్ వాల్యూ US$40 మిలియన్లు. ఈయన ఆల్బమ్స్ తో యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా ఎంటర్ టైన్ చేస్తున్నారు. 34ఏళ్ల కెవిన్ జోనాస్ ఆస్తుల అంచనా నికర విలువ: US$40 మిలియన్లు. 35 సంవత్సరాల డేనియల్ జోనాస్ ఆస్తుల వాల్యూ US$5 మిలియన్లు. ప్రియానిక్ జోనాస్ ప్రస్తుతానికి జోనాస్ కుటుంబంలో అత్యతం ధనికులుగా రికార్డ్ క్రియేట్ చేశారు.