RRR | ఇంతకీ ఆర్ఆర్ఆర్ మెయిన్ పిల్లర్ ఎక్కడ..?
రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) క్రేజీ కాంబోలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) మార్చి 25న గ్రాండ్‌గా విడుదలకు ముస్తాబవుతుంది. అంతా ఒకే కానీ.. ఇండియాతోపాటు ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్కు బీజం వేసిన మెయిన్ పిల్లర్ ఎక్కడుందని ఇపుడు సినీ లవర్స్ తెగ వెతికేస్తున్నారు.
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెపుడా అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) క్రేజీ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న గ్రాండ్‌గా విడుదలకు ముస్తాబవుతుంది. జక్కన్న అండ్ టీం ఇప్పటికే ప్రమోషన్స్ కోసం హైదరాబాద్, బెంగళూరు, బరోడా, ఢిల్లీ, అమృత్ సర్, జైపూర్, కోల్‌కతా, వారణాసి, దుబాయ్ ను చుట్టి వచ్చే పనిలో బిజీగా ఉంది.
అంతా ఒకే కానీ.. ఇండియాతోపాటు ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్కు బీజం వేసిన మెయిన్ పిల్లర్ ఎక్కడుందని ఇపుడు సినీ లవర్స్ తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఆ మెయిన్ పిల్లర్ ఎవరో కాదు..రాజమౌళి తండ్రి, పాపులర్ రైటర్ కే విజయేంద్రప్రసాద్. కొన్నాళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ గురించి ఏదో ఒక లీక్ ఇస్తూ పరోక్షంగా ప్రమోట్ చేసిన విజయేంద్రప్రసాద్ సినిమా విడుదలవుతున్న ఇలాంటి పరిస్థితుల్లో..ఏ ఇంటర్వ్యూల్లో కానీ, ఈవెంట్లో కానీ ఎక్కడా కనిపించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

విజయేంద్రప్రసాద్‌ను ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో చూడాలనుకుంటున్నారు నెటిజన్లు. మరి విజయేంద్రప్రసాద్ ఇపుడెక్కడ ఉన్నారు.? అసలెందుకు ప్రమోషన్స్ లో కనిపించడం లేడు..విడుదల వరకైనా ప్రేక్షకుల ముందుకొస్తాడా..? లాంటి ప్రశ్నలకు సమాధానం దొరికేది ఒకే ఒక్కరి దగ్గర..అది కూడా వన్ అండ్ ఓన్లీ జక్కన్న. మరి దీనిపై రాజమౌళి ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Read Also : SS Rajamouli | తన సక్సెస్ ఫార్ములా ఏంటో చెప్పిన రాజమౌళి
Read Also : Bachan Panday | అక్షయ్ కుమార్ సినిమాపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఎఫెక్ట్..!
Read Also : Anushka Sharma | ప్రొడక్షన్ హౌజ్‌ను పక్కన పెట్టిన అనుష్క..కారణమేంటో..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

