Shirish reddy | ఇక నుండి సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో టికెట్ రేట్లు పెంచమని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిరీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై మీడియా సమావేశంలో శిరీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేక్షకులకు మేమిస్తున్న భరోసా.. ఇక నుంచి ప్రభుత్వం జీవో ఇచ్చినా సింగిల్ స్క్రీన్ లలో టికెట్ రేట్లు పెంచం.. ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకుంటున్నామని.. పాతవి, జరిగిపోయిన సినిమా విషయాల గురించి చెప్పలేం కదా అన్నారు.
కాగా సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో సీఎం, డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరూ మాట మీద నిలబడకపోతే ఎలా..? 6 నెలల క్రితం ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచినా మేము పెంచమని ప్రకటించిన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిరీష్ రెడ్డి ఇప్పుడు వారి సంస్థ ద్వారా విడుదల అవుతున్న టాక్సిక్ సినిమా కోసం టికెట్ రేట్లు పెంచడం గమనార్హం.
సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో సీఎం, డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరూ మాట మీద నిలబడకపోతే ఎలా
6 నెలల క్రితం ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచినా మేము పెంచమని ప్రకటించిన నిర్మాత డిస్ట్రిబ్యూటర్ శిరీష్ రెడ్డిఇప్పుడు వారి సంస్థ ద్వారా విడుదల అవుతున్న టాక్సిక్ సినిమా కోసం టికెట్ రేట్లు పెంచడం… https://t.co/C7oZa7bcq4 pic.twitter.com/56J0VdDU2X
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2026
East Coast | పదో తరగతి అర్హత.. పదిహేను వందలకుపైగా పోస్టులు
Konda Surekha | కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసు.. జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్..!