సరిపడా నవ్వులిస్తాం
‘రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించే ఎంటైర్టెనర్ ఇది. శ్రీనువైట్ల కామెడీని, వైవీఎస్ చౌదరి సాంగ్స్ ైస్టెల్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ మూవీ చేశాను. నిర్మాత రామ్‌కుమార్ సహకారం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. మీ టికెట్ ధరకు సరిపడా నవ్వులు అందిస్తాం.’ అని దర్శకుడు సాయికిశోర్ మచ్చా అన్నారు.
‘రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వించే ఎంటైర్టెనర్ ఇది. శ్రీనువైట్ల కామెడీని, వైవీఎస్ చౌదరి సాంగ్స్ ైస్టెల్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ మూవీ చేశాను. నిర్మాత రామ్‌కుమార్ సహకారం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. మీ టికెట్ ధరకు సరిపడా నవ్వులు అందిస్తాం.’ అని దర్శకుడు సాయికిశోర్ మచ్చా అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన లవ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘ధూం ధాం’. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించారు. ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మాత. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు మాట్లాడారు. అతిథులుగా విచ్చేసిన దర్శకులు శ్రీనువైట్ల, వైవీఎస్ చౌదరి, సాయిరాజేశ్, నిర్మాతలు దామోదరప్రసాద్, బెక్కెం వేణుగోపాల్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. బ్యూటిఫుల్ విజువల్స్, మంచి పాటలు ఉన్న సినిమా ఇదని, తన కుమారుడు చేతన్‌కి ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుందని, సాయికిశోర్ మచ్చా దర్శకత్వం, గోపీసుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలాలని నిర్మాత రామ్‌కుమార్ చెప్పారు. ఇంకా హీరోహీరోయిన్లు చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌లతోపాటు, నటులు సాయికుమార్, బెనర్జీ, గోపరాజు రమణ, నవీన్, ప్రవీణ్, గిరిధర్, గీత రచయిత రామజోగయ్యశాస్త్రి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

