మ్యూజికల్ ప్రమోషన్స్‌లో వార్-2
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్-2’ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వార్-2’ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ సినిమాలోని తొలిగీతం ‘ఆవన్ జావన్’ గురించి పోస్ట్ చేశారు. ఈ గీతాన్ని హృతిక్‌రోషన్, కియారా అద్వాణీలపై చిత్రీకరించారు. త్వరలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు. ప్రీతమ్ స్వరపరచిన ఈ పాటను ఆర్జిత్సింగ్ ఆలపించారు.
అమితాబ్ భట్టాచార్య రచించారు. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోని ‘కేసరియా..’ పాటను రూపొందించిన టీమ్ ఈ గీత రూపకల్పనలో పాలుపంచుకుందని, ‘వార్-2’ మ్యూజికల్‌గా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శకుడు ఆయాన్ ముఖర్జీ పేర్కొన్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ తన స్పైయూనివర్స్లో భాగంగా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

