లాయర్ విశ్వామిత్ర
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. ఈ చిత్రానికి సందీప్ రాజ్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. ఈ చిత్రానికి సందీప్ రాజ్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. గంగాధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో విశ్వక్ సేన్ అతిథి పాత్రలో లాయర్ విశ్వామిత్రగా నటించారు. విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్ర లుక్‌ను విడుదల చేశారు. కథలో ఈ పాత్ర కీలకంగా ఉంటుందని, విశ్వక్ సేన్ అతిథి పాత్రలో నటిస్తుండటంతో సినిమా మీద క్రేజ్ పెరిగిందని చిత్రబృందం చెబుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- movie
- Vishwak sen
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
Nepal Floods | నేపాల్‌లో మళ్లీ వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన పలు ఇండ్లు, వంతెనలు
KTR | దిగులుపడొద్దమ్మా.. బాగా చదువుకో.. నిరుపేద ఆదివాసీ బిడ్డకు కేటీఆర్ భరోసా!
Firefighters | ఫైర్మన్లకు ‘అగ్ని’ పరీక్ష.. హెవీ వెహికిల్ లైసెన్స్ ఉంటేనే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

