Virata Parvam Trailer | ‘యుద్ధం నాకు ప్రాణం పోసింది..’విరాటపర్వం ట్రైలర్
విరాటపర్వం (Virataparvam). రానా (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న విరాటపర్వం (Virataparvam) ట్రైలర్ (Virata Parvam Trailer)ను మేకర్స్ లాంఛ్ చేసి..అదిరిపోయే అప్ డేట్ అందించారు.'చిన్న ఎవడు, పెద్ద ఎవడు..రాజ్యమేలే రాజు ఎవడు..సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్ని నాళ్లు..' రవన్న పాత్రలో రానా చెబుతున్న డైలాగ్స్ తో మొదలైంది ట్రైలర్.
నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్టు విరాటపర్వం (Virataparvam). రానా (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ (Virata Parvam Trailer)ను మేకర్స్ లాంఛ్ చేసి..అదిరిపోయే అప్ డేట్ అందించారు.
‘చిన్న ఎవడు, పెద్ద ఎవడు..రాజ్యమేలే రాజు ఎవడు..సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్ని నాళ్లు..’ రవన్న పాత్రలో రానా చెబుతున్న డైలాగ్స్ తో మొదలైంది ట్రైలర్. ఆ తర్వాత సాయిపల్లవి ఓ గుడిలో అమ్మవారిని మొక్కుకుంటూ..అమ్మ ఈ పుస్తకం రాసిండు కదా అతన్ని చూడాలనుంది..నువ్వు గనక కనిపించేలా చేస్తే కోడిని కోసి..కల్లు సాక పోస్త..అని చెబుతున్న సంభాషణలు కొత్తగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది..కానీ అదే యుద్ధం నాకు ప్రాణాన్ని పోసింది..నేను వెన్నెల..ఇదే నా కథ..అంటూ చివరలో సాయిపల్లవి చెబుతున్న సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి.
రానా (రవన్న)రాసిన పుస్తకాన్ని చదివి అతడి ప్రేమలో పడ్డ యువతి (వెన్నెల)గా సాయిపల్లవి కనిపించనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్. రానాను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లడం, ఆ తర్వాత వారితో కలిసి యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనే సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. నవీన్ చంద్ర, ప్రియమణి, రాహుల్ రామకృష్ణ, ఈశ్వరీరావు తమ తమ పాత్రల్లో జీవించేసినట్టు ట్రైలర్ చెబుతోంది.
1990లలో జరిగిన పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్. జూన్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
Read Also : Suriya | రెమ్యునరేషన్ తీసుకోని సూర్య..కారణం చెప్పిన స్టార్ డైరెక్టర్..!
Read Also : Simbaa first look | చెట్టును మోసుకొస్తున్న జగ్గూభాయ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
Read Also : Kinnerasani | నేరుగా ఓటీటీలోకి మెగాస్టార్ అల్లుడి సినిమా?
Read Also : #NBK108 | రూట్ మార్చబోతున్న అనిల్ రావిపూడి.. బాలకృష్ణతో అలాంటి సినిమా చేయనున్నాడట!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

