Peda Kapu 1 | విరాట్ కర్ణ (Virat Karrna) హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం పెదకాపు 1 (Peda Kapu 1).. ఏ కామన్ మ్యాన్ సిగ్నేచర్ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. టాలీవుడ్ లీడింగ్ డైరెక్టర్లలో ఒకరైన శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) డైరెక్షన్లో లాంగ్ గ్యాప్ తర్వాత తెరకెక్కిన సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
పెదకాపు 1 కోసం విరాట్ కర్ణ ఎంత కష్టపడ్డాడో తెలియజేస్తూ మేకర్స్ టీం ఓ వీడియోను షేర్ చేసింది. యాక్షన్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో రోప్ సాయంతో చాలా రిస్కీ ఫైట్స్ చేశాడు విరాట్ కర్ణ. డెబ్యూ సినిమాకే విరాట్ కర్ణ యాక్టర్‌గా మంచి మార్కులు కొట్టేశాడంటున్నారు సినీ జనాలు. ఓ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి బ్యాక్‌బోన్‌గా నిలిచిందంటున్నారు ట్రేడ్ పండితులు.
ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్.. సినిమాకు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్గా నటించగా.. రావు రమేశ్, నాగబాబు, అనసూయ, ఈశ్వరీ రావు, రాజీవ్ కనకాల ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
యాక్షన్ మేకింగ్ వీడియో..
Hero @Virat_Karrna shares bittersweet moments from BTS of his debut #PeddhaKapu1 – A 𝐂𝐎𝐌𝐌𝐎𝐍 𝐌𝐀𝐍’𝐬 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 𝐒𝐈𝐆𝐍𝐀𝐓𝐔𝐑𝐄
In cinemas near you! 🎥Book now 🎟️ – https://t.co/TLtDlKcWBy@SrikanthAddala_ @officialpragati @MickeyJMeyer @dwarakacreation pic.twitter.com/HiWk6jKTvK
— BA Raju’s Team (@baraju_SuperHit) October 1, 2023
జాతర లిరికల్ వీడియో సాంగ్..
ఓ సామాన్యుడి సంతకం ✍️💪
Here’s the Title & 1st Look Poster of#PK1 – #PeddhaKapu1 , Introducing @ViratKarrna ✨
A #SrikanthAddala Film 🎬
Produced by @mravinderreddyyStay tuned for next BIG UPDATE 💥 pic.twitter.com/jdy9IjAKxr
— Dwaraka Creations (@dwarakacreation) June 2, 2023
పెదకాపు 1 ట్రైలర్..
A Common Man’s Fierce will lead to a new chapter 💥
Here’s the Intense Motion Poster of #PeddhaKapu1 💥
Introducing @ViratKarrna ✨@srikanthAddala_ @MickeyJMeyer@NaiduChota #MarthandKVenkatesh@mravinderreddyy pic.twitter.com/0y3afiuZWN
— Dwaraka Creations (@dwarakacreation) June 2, 2023