Vimanam Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న విమానం టీజర్
Vimanam Movie teaser | తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'విమానం'. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై పాజిటీవ్ బజ్నే క్రియేట్ చేశాయి
Vimanam Movie teaser | తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘విమానం’. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై పాజిటీవ్ బజ్నే క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాతో పదేళ్ల తర్వాత మీరా జాస్మిన్ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. ఫాదర్-సన్ సెంటిమెంట్‌తో వస్తున్న ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
టీజర్‌తో సినిమాపై మేకర్స్ కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓ చిన్న పిల్లాడికి విమానం ఎక్కాలని ఎంతో ఆశ. విమానం ఎక్కించమని తండ్రికి చెబితే.. బాగా చదివితే విమానం ఎక్కొచ్చు అని చెప్పే తండ్రి. మరీ ఆ పిల్లాడి ఆశ నెరవేరిందా? విమానం ఎక్కాడా? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో సముద్రఖని అంగవైకల్యంతో బాధ పడే తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. అడిగిన వన్నీ ఇచ్చేవాడ్ని దేవుడు అనరు.. నాన్న అంటారు అనే డైలాగ్ టీజర్‌కే హైలేట్‌గా నిలిచింది.
మాస్టర్ ధృవన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ, ధన్‌రాజ్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నాడు. ద్విభాషా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను జీ స్టూడీయోస్‌తో కలిసి కిరణ్ కొర్రపాటి సంయుక్తంగా నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

