వైవిధ్యమైన కథలో
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనుంది. ‘చియాన్ 63’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మడోన్ అశ్విన్ దర్శకుడు. అరుణ్ విశ్వ నిర్మాత. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు.
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనుంది. ‘చియాన్ 63’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మడోన్ అశ్విన్ దర్శకుడు. అరుణ్ విశ్వ నిర్మాత. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ‘దేశంలోని అత్యుత్తమ నటుల్లో విక్రమ్ ఒకరు. మా సంస్థ నుంచి వస్తున్న మూడవ సినిమాలో హీరో ఆయన కావడం ఆనందంగా ఉంది. దర్శకుడు మడోన్ అశ్విన్ అద్భుతమైన స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరినీ అలరించే సినిమాగా నిర్మించనున్నాం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అని తెలిపారు. శాంతి టాకీస్ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

