Cobra Movie | చెప్పిన తేదీ కంటే ముందుగానే ఓటీటీలో విడుదలైన ‘కోబ్రా’.. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే?
Cobra Movie On Ott | 'మహాన్'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన విక్రమ్ అదే జోష్‌ను 'కోబ్రా' మూవీతో కంటిన్యూ చేయలేకపోయాడు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. విక్రమ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సగం బడ్జెట్‌ను కూడా రికవరీ చేయలేకపోయింది.
Cobra Movie On Ott | ‘మహాన్’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన విక్రమ్ అదే జోష్‌ను ‘కోబ్రా’ మూవీతో కంటిన్యూ చేయలేకపోయాడు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. విక్రమ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సగం బడ్జెట్‌ను కూడా రికవరీ చేయలేకపోయింది. అయితే ఈ చిత్రంలో విక్రమ్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. విభిన్న గెటప్స్‌లో విక్రమ్ నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రం ఓటీటీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
కోబ్రా మూవీని ముందుగా సెప్టెంబర్ 30 నుండి ఓటీటీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మూడు రోజుల ముందుగానే ఈ చిత్రాన్ని సోనిలివ్‌లో విడుదల చేశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో గత రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటుంది. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, మృనాళిని రవి హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ కీలకపాత్రలో నటించాడు. మలయాళ నటుడు రోషన్ మాథ్యూ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడీయో పతాకంపై ఎస్.ఎస్ లలిత్‌కుమార్ నిర్మించాడు.
Read Also:
Karthikeya-2 | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కార్తికేయ-2’.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. రిలీజ్ ఎన్నిటికంటే?
Dasara Movie | ‘దసరా’ మూవీ క్రేజీ అప్డేట్.. నాని అభిమానులకు పండగే..!
BalaKrishna | కత్తితో ఫైటింగ్ చేస్తున్న బాలకృష్ణ.. NBK107 షూటింగ్ వీడియో వైరల్
The Ghost | ‘శివ’ సెంటిమెంట్ ‘ది ఘోస్ట్’ చిత్రానికి వర్కవుట్ అవుతుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

