Vaarasudu | విజయ్ వారసుడు ట్రైలర్ అప్డేట్
విజయ్ (Vijay) నటిస్తోన్న తాజా చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ తమిళంలో వారిసు టైటిల్‌తో తెరకెక్కుతోంది. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. వారసుడు ట్రైలర్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేశారు మేకర్స్
తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు విజయ్ (Vijay). ఈ స్టార్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ తమిళంలో వారిసు టైటిల్‌తో తెరకెక్కుతోంది. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది.
వారసుడు ట్రైలర్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేశారు మేకర్స్. ట్రైలర్ అప్డేట్ ఇస్తూ విడుదల చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. వారసుడు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వారసుడు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. వారసుడు మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వారసుడు నుంచి ఇప్పటికే విడుదలైన రంజితమే సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తూ వ్యూస్ పంట పండిస్తోంది.
#VaaThalaivaa it’s time for #VarisuTrailer 🔥
Releasing Tomorrow at 5 PM on @SunTV YouTube channel 💥See ‘U’ soon nanba 😁#VarisuGetsCleanU#Thalapathy @actorvijay sir @directorvamshi @MusicThaman @iamRashmika @7screenstudio @TSeries #Varisu #VarisuPongal pic.twitter.com/OAm0gBhV48
— Sri Venkateswara Creations (@SVC_official) January 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

