Vijay Deverakonda | విజయ్ దేవర కొండతో ఆస్కార్ విన్నర్..!
ప్రస్తుతం లైగర్ షూటింగ్‌తో బిజీగా ఉంది పూరీ-విజయ్ టీం. కాగా ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో సినిమా జన గణ మన ప్రాజెక్టును చేయబోతున్నట్టు ప్రకటించారు పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్లో లైగర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లైగర్ షూటింగ్‌తో బిజీగా ఉంది పూరీ-విజయ్ టీం. కాగా ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో సినిమా జన గణ మన ప్రాజెక్టును చేయబోతున్నట్టు ప్రకటించారు పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అకాడమీ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు పనిచేయబోతున్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అమెరికాలో ఈ నెలలో షూటింగ్ మొదలుకానుంది. లైగర్ (Liger)సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం పూర్తి కానుందట.
ఇప్పటివరకున్న అప్ డేట్ ప్రకారం తాజా ప్రాజెక్టులో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ లో కనిపించనుందని తెలుస్తోండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎందరో స్టార్ హీరోలకు పనిచేసిన ఏఆర్ రెహమాన్ తో విజయ్ దేవర కొండ సినిమా ఉండబోతుందన్న అప్ డేట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
దీపం వెలిగించి వెళ్లిన కొద్దిసేపటికే అగ్నికి ఆహుతైన ఇల్లు
Deeksha Divas | బీఆర్ఎస్ శ్రేణులంతా దీక్షా దివస్‌లో పాల్గొనాలి.. సీనియర్ నాయకుడు పార్సి రంగారావు పిలుపు
Special Trains | సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

