Vijay Deverakonda | ఆనంద్ నాకంటే ముందే పెళ్లి చేసుకుంటాడు: విజ‌య్‌దేవ‌ర కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) త‌న సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ (Anand Deverakonda) హీరోగా న‌టిస్తున్న పుష్ప‌క విమానం (Pushpaka Vimaanam) చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దేవ‌ర‌కొండ సోద‌రులిద్ద‌రూ వినూత్నంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.