Rashmika Vijay | సేమ్ లొకేష‌న్‌లో ర‌ష్మిక‌, విజ‌య్‌..సీక్రెట్ ట్రిప్ వేశారా..?

విజ‌య్‌దేవ‌ర‌కొండ (Vijay Deverakonda)-ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna).. ఈ ఇద్ద‌రు స్టార్ సెల‌బ్రిటీలు చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ ఒక్క చోట చేరిపోయారా..? అని ఇపుడు నెటిజ‌న్లు తెగ డిస్క‌స్ చేసుకుంటున్నారు.