Vijay Devarakonda: విజయ్ దేవరకొండ టీ షర్ట్ ధర తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే..!

అర్జున్ రెడ్డి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ షార్ట్ టైంలోనే టాప్ హీరోల రేంజ్‌కి వెళ్లాడు. పెళ్లి చూపులు , ‘గీత గోవిందం’, చిత్రాలు కూడా విజయ్‌కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో విజయ్ బాక్సర్‌గా కనిపించనుండగా, ఆయన తన స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో బాక్సాఫీస్ షేక్ చేయనున్నాడు.
బుధవారం రాత్రి జరిగిన ‘రౌడీ బాయ్స్’ సినిమా సెకండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ గెస్ట్గావెళ్లాడు.ఆ సమయంలో ఆయన ధరించి టీ షర్ట్ ధర అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ ‘జీరో టాలరెన్స్ గ్యాంగ్‌స్టర్ స్వెట్ టీషర్ట్‌లో క్యూట్‌గా కనిపించాడు. ఇండియాలో దీని రేటు రూ.10, 500. అంత రేటున్న టీ షర్ట్ విజయ్ ధరించాడని తెలిసి ఆయన అభిమానులు స్టన్ అవుతున్నారు.
స్టైల్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన విజయ్ దేవరకొండ బట్టల దుకాణం కూడా రన్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇటీవల ఏవీడీ అనే మల్టీప్లెక్స్ కూడా రన్ చేస్తున్నారు విజయ్.ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలో దిల్ రాజుతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు విజయ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- t shirt
- vijay devarakonda
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

