Vijay Deverakonda | ఒకే వేదికపై సందడి చేయనున్న విజయ్ దేవరకొండ, రామ్ చరణ్
Ram Charan | టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ ఒకే వేదికపై సందడి చేయనున్నారు. డ్రగ్స్ వ్యతిరేకంగా ఈ నటులు తమ గొంతు కలుపనున్నారు.
Ram Charan | టాలీవుడ్ స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ ఒకే వేదికపై సందడి చేయనున్నారు. డ్రగ్స్ వ్యతిరేకంగా ఈ నటులు తమ గొంతు కలుపనున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిథులుగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం జూన్ 26న, సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో జరగనుంది.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, వాటి దుష్ప్రభావాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ సినీ తారలు హాజరుకావడం ద్వారా ఈ సందేశం మరింత మందికి చేరుతుందని భావిస్తున్నారు.
Read More
-
Watch: జనంపైకి దూసుకెళ్లిన డ్రగ్స్ స్మగ్లర్ వాహనం.. తర్వాత ఏం జరిగిదంటే?
-
Watch: వస్త్ర దుకాణం నుంచి బట్టల ప్యాక్‌లు చోరీ చేసిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే?
-
Tamil Nadu Governer | 73 ఏళ్ల వయసులో ఏకబిగిన 51 పుషప్స్.. కుర్రాళ్లకు షాకిచ్చిన గవర్నర్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

