Vijay Deavrakonda: రౌడీ హీరోతో బ్రేకప్ చెప్పిన ఆ అమ్మాయి ఎవరు?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏ విషయాన్నైన ముక్కుసూటిగా చెబుతాడు. ఎలాంటి దాపరికాలు లేకుండా చాలా కూల్‌గా మాట్లాడుతుంటాడు విజయ్. అందుకే అభిమానులు ఆయనను అమితంగా ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయబోతున్నాడు. విజయ్ ఒకవైపు ఈ సినిమా పనులతో బిజీగా ఉంటూనే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘పుష్పక విమానం’ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు.
పుష్పక విమానం చిత్రానికి విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రమోషన్స్ ని కూడా వెరైటీగా స్టార్ట్ చేసారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ, తమ్ముడి ఆనంద్ దేవరకొండతో కలిసి గూగుల్ ప్రశ్నలకు సమాదానాలు చెప్పారు. వీరిద్దరి గురించి గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అందులో విజయ్ దేవరకొండ సింగిలా..? అన్న ప్రశ్నకు ఇటీవలే నాకు బ్రేకప్ అయ్యింది.. ఈ విషయం ఎవరికి చెప్పలేదు.. కొంచెం బాధలో ఉన్నా అని చెప్పుకొచ్చాడు. మరి రౌడీ హీరోతో బ్రేకప్ చెప్పిన ఆ అమ్మాయి ఎవరో అని అందరు ఆలోచనలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

