vijay 66 first look | విజయ్ 66 ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఫస్ట్ లుక్ టైం ఫిక్స్
కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. తాజాగా విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్.
కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. విజయ్ (Vijay 66th) 66వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. తాజాగా విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు మేకర్స్.విజయ్ పుట్టినరోజు కానుకగా జూన్ 21న సాయంత్రం 6:01 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేయనున్నట్టుసోషల్ మీడియా ద్వారా ప్రకటించారు మేకర్స్.
విజయ్ లాంగ్ బ్యాగ్ వేసుకొని ఉన్న స్టిల్‌ను విడుదల చేస్తూ..ఈ విషయాన్ని తెలియజేశారు. తాజా లుక్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉందంటున్నారు సినీ జనాలు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలోమన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రీసెంట్గా విజయ్ నటించిన బీస్ట్ సినిమా బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దీంతో ఈ సారి మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు విజయ్.
HE IS RETURNING…#Thalapathy66FLon21st #Thalapathy66
Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp pic.twitter.com/vXddUbOSzA
— Sri Venkateswara Creations (@SVC_official) June 19, 2022
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

