Vidyut Jammwal | పుట్టినరోజు నాడు హిమలయాల్లో నగ్నంగా తిరుగుతున్న బాలీవుడ్ నటుడు.. ఫొటోలు వైరల్
Vidyut Jammwal | బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. శక్తి, ఊసరవెల్లి, తుపాకి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పేరుకు పెద్ద నటుడే అయినా అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయే విలక్షణ స్వభావం ఇతడిది.
Vidyut Jammwal | బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. శక్తి, ఊసరవెల్లి, తుపాకి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పేరుకు పెద్ద నటుడే అయినా అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయే విలక్షణ స్వభావం ఇతడిది. సోషల్ మీడియాలో విద్యుత్ ఫాలోవర్స్ సంఖ్య మిలియన్లలో ఉంటుంది. అయితే విద్యుత్ తాజాగా పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విద్యుత్ జమ్వాల్ నేడు 43 వసంతంలోకి అడుగుపెట్టారు. డిసెంబర్ 10న ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడు చేసిన పని అందరిని షాక్‌కు గురి చేసింది. తన పుట్టిన రోజు సందర్భంగా హిమలయాలు వెళ్లిన జమ్వాల్ ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా సేదదీరుతున్నాడు. నూలు పోగుకూడా లేకుండా పెయిర్ బాడీతో హిమాలయా అడవుల్లో తిరుగుతున్నాడు. అక్కడే వండుకునితింటూ.. సరదాగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలను విద్యుత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
My retreat to the Himalayan ranges – “the abode of the divine” started 14 years ago. Before I realised, it became an integral part of my life to spend 7-10 days alone- every year. pic.twitter.com/HRQTYtjk6y
— Vidyut Jammwal (@VidyutJammwal) December 10, 2023
తాను ఏడాదిలో కనీసం 10 రోజులైనా హిమాలయాల ఒడిలో సేద తీరుతుంటానని. ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదిలివేసి ఇలా ఓ సాధువుగా జీవించడానికే తాను ఇష్టపడతానని విద్యుత్ జమ్వాల్ తెలిపాడు. ఈ ప్రకృతి ప్రసాదించే ప్రతి అణువులోనూ ఎంతో విలసం ఉందని.. తనను తాను అన్వేషించుకోవడంలోనే అసలైన తృప్తి ఉందని ట్విట్టర్ వేదికగా రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

