కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి.. స్టన్నింగ్‌గా విజయ్ సేతుపతి స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్ టీజర్
Slumdog - 33 Temple Road Teaser | పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' (Slumdog - 33 Temple Road) టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
Slumdog – 33 Temple Road Teaser| టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబోలో వస్తోన్న చిత్రం ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ (Slumdog – 33 Temple Road). పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి అలాంటి మా బతుకులతో ఆడితే నేనెందుకు వదులుతా అంటూ గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్‌తో షురూ అయింది టీజర్. స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్ తో సాగుతున్న టీజర్లో అరేయ్ దొంగ నాకొడుకా అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. మొత్తానికి పూరీ జగన్నాథ్, ఈ సారి విజయ్ సేతుపతితో గట్టి ప్లానే సెట్ చేశాడని టీజర్ చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రానికి రమీ (Ramee) సంగీతం అందిస్తున్నాడు. పూరి కనెక్ట్స్, జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఛార్మి కౌర్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తుండగా.. టబు, దునియా విజయ్, బ్రహ్మాజీ, వి.టి.వి. గణేష్, విష్ణు రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Also :
Nithya Raman: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో దూసుకెళ్తున్న నిత్యా రామన్
Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!
Bansuwada | విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి.. బడిబాటలో ఉపాధ్యాయులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

