భాగ్యనగరిలో నవ్వుల సందడి
అగ్ర కథానాయకుడు వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌లతో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ ప్రతిష్టాత్మ మల్టీస్టారర్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ దిగ్విజయంగా తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ప్రకటన విడుదల చేశారు.
అగ్ర కథానాయకుడు వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌లతో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ ప్రతిష్టాత్మ మల్టీస్టారర్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ దిగ్విజయంగా తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్మించిన ప్రత్యేకమైన సెట్లో ఈ షెడ్యూల్ జరిగిందని, వెంకటేశ్, కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతిశెట్టిలపై కీలకమైన టాకీపార్ట్‌తో పాటు, ఓ పాటను కూడా చిత్రీకరించామని, ఈ షెడ్యూల్లో చిత్రీకరించిన సన్నివేశాలు, పాట సినిమాకే హైలైట్స్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు.
అనిల్ రావిపూడి మార్క్ వినోదంతో, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానున్నది. కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, సమర్పణ: సురేశ్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

